అన్ని జీవజంతువులు పరమసుఖం తో జీవించుగాక
దైవం ఒక్కడే
శరీరం లో పవిత్రుడైన పరమాత్మ ఒక ఆలయం వలె నివశించెను
- తిరుమందిరం చెప్తారు
అంతటా వ్యాపించి ఉన్న, అత్యంత శక్తివంతమైన భగవంతుడు మన శిరస్సు మధ్యలో జ్ఞానేంద్రియాల కేంద్ర బిందువు వద్ద ఆత్మజ్యోతి వలె నివసిస్తున్నాడు.…